Thursday, July 5, 2007

చందమామ కధల్లో పల్లె.

నేను చందమామ కధలు చదివేటపుడు కధల్లో చేప్పే ఒక ఊరు ఊరిప్రక్కన ఏరు దూరంగా కొండపై దేవాలయంవీటన్నిటినీ దానిలోని బొమ్మల సహాయంతో పూర్తిగా ఊహించేందుకు ప్రయత్నించేవాడిని. కాని వీలయ్యేది కాదు.చందమామలో శంకర్ గారి బొమ్మలంటే నాకు చాలా ఇష్టం. చిన్న బొమ్మతో పెద్ద ప్రపంచాన్ని చూపే ప్రయత్నం చేసేవారాయన. నేనూ అలానే ఊరంటే ఇలా ఉండాలీ అనుకొంటూ ఒక బొమ్మగీసే ప్రయత్నం చేసా.....

4 comments:

oremuna said...

గా టైటిల్లో బొమ్మలో గోదావరి అని ఎలా వ్రాసినారు నాక్కూడా అలా వ్రాసుకోవాలనుంది నా ఒరెమూనాపై

Viswanadh. BK said...

this not a big job sir evrybody can do this if they have little tuch with photoshop. tankq.

రాధిక said...

చక్కగా వుందండి. మీలో చాలా టేలెంట్ వుంది.

కిరణ్మయి said...

భలే బాగా వేశారే!